Thursday, October 20, 2011

అ, ఆ, ఇ, ఈ ........ అక్షర మాలికతో విభిన్న ప్రయోగం - (1924)

అ, ఆ, ఇ, ఈ - అక్షర మాలికతో విభిన్న ప్రయోగం
శ్రీ కారుపల్లి శివరామదాసు గారు
ఆనంద చంద్రిక  - 1924 పత్రికలో

ఇందులో వదిలేసిన అక్షరం ఏదో చెప్పండి చూద్దాం?

ఛా? పిల్లోడైనా చెబుతాడయ్యా....

అవునా...మంచిదే అయితే! సంతోషం...

ఌ, ఙ్, ఞ్ -  ఇలాటివాటితో చేసిన ప్రయోగం చూసి మూర్ఛిల్లా




5 comments:

  1. అద్భుతమండీ!
    ఱ తో మాత్రమే లేదు కదూ, (అః కూడా)
    ఇవన్నీ రాసిపెట్టుకోవాల్సిందే.

    ReplyDelete
  2. అద్భుతమండీ అసలు ఌ వాడకం చూసి ఎన్ని రోజులయిందో! మందాకిని గారితో ఏకీభవిస్తున్నాను ఱ, అః, చ మీద త వత్తుతో ఉండే అక్షరం, అలానే జ మీద త వత్తుతో ఉండే అక్షరం తప్ప అన్నీ ఉన్నాయి! మీ సేకరణకి జోహార్లు! వెంటనే ఇవన్నీ దాచుకోవాలి! ధన్యవాదాలు మాతో పంచుకున్నందుకు!

    ReplyDelete
  3. నిజంగానే ఈ అక్షరమాలాపద్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి అద్భుతరచనలు ఇంకెన్ని మరుగునపడి ఉన్నాయో? ప్రకటించిన మీకు ధన్యవాదాలు. వీటిని యూనీకోడ్ లో టైప్ చేసి నా బ్లాగులో ప్రకటిందాలనుకుంటున్నాను. అనుమితిస్తారా?

    ReplyDelete
  4. శంకరయ్య మాష్టారు గారికి నమస్కారాలు.

    నేను మీకు అనుమతి ఇవ్వటమేమిటి మాష్టారుగారు ?...నేను చేసిందేమీ లేదు...అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టా..అంతే....మీరు చక్కగా నా పేరు పక్కనపెట్టేసి - ఆ పత్రిక పేరు, శ్రీ కారుపల్లి శివరామదాసు గారి పేరు వేసేసి ప్రకటించెయ్యండి

    ReplyDelete
  5. నిజంగానే అద్భుతం. ఎక్కడ దొరుకుతాయండి ఇవన్నీ మీకు.

    ReplyDelete