Sunday, October 16, 2011

కనుపర్తి లక్ష్మమ్మ శారద లేఖలు - (1921) ప్రతి

1921 - ఆంధ్రలక్ష్మి పత్రికలో ప్రచురించబడిన శారద లేఖలు
రచన: కనుపర్తి లక్ష్మమ్మ

కల్పలత కాస్తా కల్ప"తల" ఎలా అయ్యిందో అర్థం కాలా కానీ... :)




















భవదీయుడు
వంశి

2 comments:

  1. వంశీగారూ,
    ఎన్నేండ్లక్రిందటి లేఖనో తెచ్చి ప్రచురించినందుకు ధన్యవాదాలు.
    అప్పటి రోజులలో స్త్రీలకు ఎంతటి అభ్యుదయ భావాలుండేవో దీనివలన తెలుస్తోంది.
    అంతే కాదు. విద్య నేర్వడమన్నది ఙ్ఞానసముపార్జనకే తప్పితే డబ్బు సంపాదించడానికి కాదు అనే సర్వోత్తమమైన విషయాన్ని విప్పి చెప్పిందీ లేఖ.
    "కల్పలత" "కల్పతల" గా మారడం ముద్రారాక్షసమై వుండవచ్చుకదండీ..

    ReplyDelete
  2. శ్రీలలిత - భలేవారే మీరు ! అసలు ఈ బ్లాగు ఒహరు కాకపోతే ఒహరన్నా చదువుతున్నందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి....

    ఇహ పోతే - అప్పటి రోజుల్లోనే అంత అభ్యుదయముందని ఇప్పటి రోజుల స్త్రీలు గమనించడం ఒక ఉపద్రవమేనండోయి... :) ....

    ఎక్కడికి దారితీస్తుందో కానీ ఈ అభ్యుదయం - జిందాబాద్...జిందాబాద్....అభ్యుదయ మహిళలూ జిందాబాద్, శారద లేఖలు జిందాబాద్...కల్పతలలూ జిందాబాద్ ! .... :) :)

    అవును అది ముద్రారాక్షసమే!

    ReplyDelete