Monday, August 22, 2011

దడ బొమ్మ - 1

దడ బొమ్మ - 1

ఇప్పుడేగా ఆవలింతలు పూర్తవుతున్నాయ్.....సున్నితమైన దడ అన్నమాట.....




ఆనందో బ్రహ్మ....

భవదీయుడు
వంశి...

PS: Here is the final piece - Final Touches given by my "bharyamani" Smt Maganti Sridevi - Woo Hoo! Yes....She is a wonderful painter - far better than me! and that is the TRUTH..LOL!


2 comments:

  1. ఇప్పుడు ఎవరికి వాహ్వా చెప్పాలంటా మీకా? శ్రీదేవిగారికి?? ఇద్దరికి కలిపి చెప్పేస్తాను. ఇంటికెల్లాక తనవంతు ఇచ్చేయండి..

    అద్భుతం. నిన్నటి బొమ్మ చూసి నేనే ఫీలయ్యాలెండి.. మీదగ్గర ఇంకా ఎన్ని టాలెంటులు ఉన్నాయో బయటకు తీయండి సార్.. ఊరిస్తూ ఊరిస్తూ ఒక్కోటి చెప్తున్నారు..

    ReplyDelete
  2. హద్భుతమా!!! టాలెంటా!!! - వంత సీను మనకు లేదండోయ్....వలా వలా చెయ్యి తిప్పితే విలా విలా చెట్టు పుట్టా పడతాయి....వెవరికైనా వంతే! మీలైనా, వేలేవాలైనా ఊలికే ఇల్లాటి బొమ్మలు బోల్డు ఏసెయ్యొచ్చు.....

    క్లొద్దిగా వ్లోపిక సేసుకోవాల, ఆ కాన్వాసు మీద చెయ్యి ఎటు పడితే అటు పోనివ్వాల.........అదే పిల్లలకూ నేర్పాల....

    మనకొచ్చింది మనం నేర్పితే ఆళ్ళకర్థమయ్యింది ఆళ్ళు నేర్చుకుంటారు....

    ReplyDelete