Wednesday, July 20, 2011

కార్టూనిష్టు ఊమెన్ / కేరళ రాష్ట్ర కార్టూనిష్టుల వివరాలు

నిన్న సాయంత్రం మన కార్టూనిష్టు శ్రీధర్ గురించి కొన్ని మాటలొచ్చి, మాటలైపోయాక గూగిలిస్తే హాచ్చర్యంగా ఆయనవి కొన్నే తగిలినా, ఇంకో భండారం బయటపడింది...కేరళ రాష్ట్ర కార్టూనిష్టుల వివరాలున్న వెబ్సైటు / బ్లాగు - ఇక్కడ


http://keralacartoonists.blogspot.com/

ఇందులో ఊమెన్ అన్న కార్టూనిష్టు గారి ఫోటో, వివరాలు ఈ క్రింద....అయితే ఇక్కడున్న ఈ ఊమెన్ గారు, మనలో కొద్దిమందికి పరిచయమున్న ఊమెన్ గారు ఒకరో కాదో తెలియదు....ఆ బ్లాగు వారికి ఈమెయిలు పంపించా, జవాబేమన్నా వస్తే మళ్ళీ ఇక్కడే పోష్టు చేస్తా...




Samji K Oommen,
Kulanjeelazhathu,
Mannadi p.o.,
Enathu,
Pathanamthitta.
M-Kerala-9847003405
H-Kerala-Pathanamthitta-04734-222813


ఫోన్ నంబర్లూ అవీ ఉన్నాయి మరి.....అంటే మనిషి ఇంకా ఈ లోకంలో ఉన్నట్టే అని అనుమానం, మనకు తెలిసిన ఊమెన్ గారేమో స్వర్గస్తులయినారు ...చిక్కు విడేది ఎలా చెప్మా?

తెలుగు బ్లాగుల్లో ఇలాటి కార్టూనిష్టుల వివరాలున్న, అంటే మన రాష్ట్రానికి సంబంధించినవారి వివరాలున్న బ్లాగేదన్నా ఉన్నదా? తెలిస్తే చెప్పండి....

వంశి

PS: ఇది పుచ్చుకుని ఇల్లాటి నిధులు మనమే కనుక్కున్నట్టు ఓ పోష్టేసుకోండేం? ఫరవాలా! Just kidding :)....అబ్బో - ఇవి నిధులా? ఛా ...నిజంగానే?

1 comment:

  1. నేనూ ఓ వెదుకులాటలో ఉన్నానండీ. మీబోటి వారు సాయం చేసి నన్ను గట్టెక్కించాలి.

    http://vbsowmya.wordpress.com/2011/07/20/talisettiramaraoarudra/
    -ఇక్కడ ఒక ఆరుద్ర కూనలమ్మ పదం పెట్టాను. అందులో ప్రస్తావించిన కార్టూనిస్టులెవరో తెలీడం లేదు. :(

    ReplyDelete