Thursday, July 14, 2011

క్రితం రెండు వారాల్లో వెబ్సైటులోకి ఎక్కించినవేమిటయ్యా అంటే?


క్రితం రెండు వారాల్లో వెబ్సైటులోకి ఎక్కించినవేమిటయ్యా అంటే?


కర్నాటక సంగీత సభ కార్యక్రమం
గాత్రం: శ్రీమతి డి.వర్ధని
వయొలిన్: శ్రీ ద్వారం సత్యనారాయణరావు
మృదంగం: శ్రీ పి.జయభాస్కర్
ఆకాశవాణి  హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 25, 2011


 *************************


ఆకాశవాణి విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రసారం చేయబడిన విజ్ఞానశాస్త్ర ధారావాహిక - సాంకేతిక రంగంలో మహిళా శక్తి . ఈ ధారావాహికలోని ఈ భాగం - "మహిళలు - పర్యావరణ పరిరక్షణ" గురించి

రచన: డాక్టర్ సమ్మెట గోవర్ధన్
రచనా సహకారం: జనవిజ్ఞాన వేదిక శాస్త్రప్రచార విభాగం
నిర్వహణ: శ్రీ ఎన్.విజయరాఘవ రెడ్డి
సహకారం: శ్రీ ఎన్.సత్యనారాయణ
ప్రసార తేదీ: జూన్ 25, 2011
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఇందులో పాల్గొన్నవారు
శ్రీమతి డి.స్వప్న
కుమారి శఠగోపన్ కృష్ణవేణి
శ్రీమతి ఎం.సుభాషిణి
కుమారి వి.హారిక


 *************************


భక్తిరంజని కార్యక్రమం
చంద్రశేఖరాష్టకం, శివకీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 26, 2011

  *************************


భక్తిరంజని కార్యక్రమం
శ్రీరామ సుప్రభాతం , సంప్రదాయ కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 27, 2011


  *************************


భక్తిరంజని కార్యక్రమం
అమరనారాయణ కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూలై 9, 2011


  *************************


భక్తిరంజని కార్యక్రమం
శివ సంప్రదాయ కీర్తనలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూలై 10, 2011

  *************************

హైటెక్ కాపురం నాటిక
రచన: అత్తలూరి విజయలక్ష్మి
నిర్వహణ: చావలి దేవదాస్
సహకారం: జా(గా?)జుల ప్రభాకర్

పాల్గొన్నవారు:
శ్రీమతి సి.శైలజ
శ్రీమతి బి.పద్మశ్రీ
శ్రీమతి ఎం.ఎస్.లక్ష్మి
శ్రీ ఎస్.జాఫర్ బాషా
శ్రీ పి.శేషు బాబు
శ్రీ కె.మురళీ కృష్ణ
శ్రీ ఎస్.కామేశ్వర శర్మ
శ్రీ అద్దంకి శ్రీరామచంద్రమూర్తి
శ్రీ వెంకట్రామయ్య
శ్రీ సుబ్బారావు


ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 29, 2011


 ************************* 


కర్నాటక సంగీత కార్యక్రమం
శ్రీ ఎం.జయకృష్ణ గాత్రం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూలై 7, 2011


  *************************


కర్నాటక సంగీత కార్యక్రమం
శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణా వాద్యం
మృదంగ సహకారం: శ్రీ డి.శేషాచారి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 20, 2011


 ************************* 


కర్నాటక అనుసంధాన సంగీత కార్యక్రమం
పప్పు పద్మా రవిశంకర్ వీణా వాద్యం
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూలై 11, 2011


  *************************


రవివాసరీయ అఖిల భారత సంగీత కార్యక్రమం
ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర ప్రసారం
ప్రసార తేది: జూన్ 25, 2011


  ************************* 


రాగం తానం పల్లవి
డాక్టర్ ఎన్,సి.హెచ్. రంగాచార్యులు గారి గానం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేది: జులై 6, 2011


  *************************

రాగం తానం పల్లవి
శ్రీమతి బండి శ్యామలా బాలసుబ్రహ్మణ్యం గారి వీణావాద్యం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తెదీ: జూన్ 29, 2011


  *************************


సీతా కల్యాణం
హరికథా కాలక్షేపం
కథకులు: శ్రీ రాజయ్య శర్మ భాగవతార్
ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 28, 2011



  *************************


"వివేకం" - లఘు ప్రసంగం
ఆచార్య ఎస్.వి.రామారావు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 10, 2011


  *************************


శ్రీకృష్ణదేవరాయలు - ధారావాహిక - 3
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 10, 2011


  *************************


శారద లేఖలు - ధారావాహిక
వ్యాఖ్యాత: అత్తలూరి విజయలక్ష్మి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 10, 2011

  *************************


ప్రముఖ రంగస్థల నటులు శ్రీ ఆచంట వేంకటరత్నం నాయుడు, జలంధరుడి వేషంలో వీనుల విందుగా వినిపించిన మాటలు 

  *************************


ప్రముఖ రంగస్థల నటులు శ్రీ ఆచంట వేంకటరత్నం నాయుడు, జరాసంధుడి వేషంలో వీనుల విందుగా వినిపించిన మాటలు 

*************************


మనతెలుగు కార్యక్రమం
పురాణాల్లో మానవతావాదం - భరతుడు
వ్యాఖ్యాత: శ్రీ పులివర్తి కృష్ణమూర్తి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 11, 2011


************************* 


వైజ్ఞానిక వైతాళికులు
విలియం హార్వే
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్  గారి ప్రసంగ వ్యాసం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 11, 2011



*************************


భక్తిరంజని కార్యక్రమం
శ్రీకృష్ణ గానలహరి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 11, 2011



*************************

అంబరీష చరిత్ర హరికథాగానం
కథకురాలూ: శ్రీమతి జయంతి సావిత్రి
ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 12, 2011

మొదటి ఐదు నిముషాలు ఓ రకంగా ఉన్నా, తరువాత 55 నిముషాలు మటుకు, కథను చాలా బాగా, అనగా చాలా చాలా బాగా చెప్పుకొచ్చారు సావిత్రి గారు


*************************

గోరంతదీపం నాటిక
ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 13, 2011


*************************

రాగం తానం పల్లవి
శ్రీ డి.వి.మోహనకృష్ణ గారి గాత్రం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 13, 2011


*************************


కర్నాటక సంగీత కార్యక్రమం
పంచవీణ - పుదుక్కొట్టై ఆర్.కృష్ణమూర్తి, మేడూరి శ్రీనివాస్, సీతారామయ్య, ఈమని లలితాకృష్ణ, కె.పద్మావతి
మృదంగ సహకారం: గోపాలకృష్ణ
ఘటం: రమణమూర్తి
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 13, 2011

ఈ కార్యక్రమంలో త్యాగరాజుల వారి కృతి "నాద తనుమనిషం శంకరం " చిత్తరంజని రాగం, ఆది తాళం - పంచవీణ మీద చాలా అద్భుతంగా ఉన్నది. ఇదే కృతి గాత్ర రూపంలో అయితే శ్రీమతి ఎం.ఎల్.వసంత కుమారి గారిది మొదటి స్థానం. ఆ తర్వాత శ్రీ మహరాజపురం సంతానం గారిది అని ఈ సంగీత పరిజ్ఞానం లేని అజ్ఞాని అభిప్రాయం...

నిజంగానే "చిత్తం" రంజిల్లిపోతుందండీ - ఆహా! త్యాగయ్యా - ఎంత అదృష్టం చేసుకున్నావయ్యా, నీతో పాటు మమ్మల్నీ ధన్యుల్ని చేసావు....

*************************

భక్తిరంజని కార్యక్రమం
నన్ను విడచి కదలకురా
త్యాగరాజుల వారి కృతి
మహరాజపురం సంతానం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జులై 12, 2011


*************************

PS: 

కొంతమంది మిత్రులు అడుగుతున్నారు - పిల్లల కథల ఆడియోలు ఏవీ అనిన్నూ, యానిమేషన్ కథాకమామీషు గురించి వివరించమనిన్నూ :

క్లుప్తంగా - ఐదుగురు పెద్దల సలహాల వల్ల పిల్లల కథల ఆడియోలు సి.డి.ల రూపంలో, యానిమేషన్లు డి.వి.డి ల రూపంలో తీసుకుని రావాలని నిర్ణయించటమైనది.......స్కూళ్లకు, అందులోని విద్యార్థులకు - గవర్నమెంటు స్కూలు పిల్లలకు ఆయా సి.డి.లు , డి.వి.డి లు ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి....

ప్రస్తుతానికి కృష్ణా జిల్లాలోని దాదాపు అరవై రెండు పాఠశాలలను సంప్రదించటం జరిగింది..........యాభై పాఠశాల యాజమాన్యాలు అంగీకరించినాయి..... అయితే ఒక బృహత్ ప్రయత్నం కాబట్టి, దానికి తగ్గ అడ్డంకులు, సాధక బాధకాలు దానికి ఉన్నాయి....అంతా ఒక కొలిక్కి, ఒక రూపుకు వచ్చాక ఇతర వివరాలు తెలియచేస్తాను...అప్పటిదాకా ఓపిక పట్టమని విన్నపం...... 

7 comments:

  1. వంశీ గారు,

    స్కూళ్ళకు సిడిలు, డివిడులు ఉచితంగా అందించటం చాలా మంచి ప్రయత్నం అండి. అలాగే, వెబ్సైటు కు కూడా ఎక్కించవచ్చు కదా. మా ప్రణవ్ లాంటి ఇక్కడి పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుంది.

    ReplyDelete
  2. @జవహర్ గారు

    అవును. వెబ్సైటులో పబ్లిష్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి మొదలు పెట్టిన పనే....ఒక్కళ్ళకు ఉపయోగపడినా సంతోషమే, ఆనందమే.....అయితే వివిధ సలహాల వల్ల, మరిన్ని ఇతరమైన కారణాల వల్ల - క్రిందటి బుధవారం పొద్దున్నే - ఓ అరవై అయిదు దాకా ఆడియోలు పబ్లిష్ చేసి, మనసు మార్చుకుని ఆ మధ్యాహ్నమే అన్నీ తీసేసాను....పులి వడ్రంగి పిట్ట కథ ఒక్కటీ వదిలిపెట్టి.......

    కృష్ణా జిల్లా పాఠశాలల్లో సి.డి.ల పంపిణీ అయిపోయాక అప్పుడు మొత్తం ఆడియోలు అన్నీ సైటులో పెడతాను....అప్పటిదాకా ఓపిక పట్టమని .......

    అదెప్పుడు అయ్యేను, ఆడియోలు ఎప్పుడు వినేను, యానిమేషన్ ఎప్పుడు చూసేను అంటారా? - త్వరలోనే! నాదీ పూచీ......... :)

    ReplyDelete
  3. వంశీ గారు,
    పులి-వడ్రంగి పిట్ట కథ మా అబ్బాయి చాలా సార్లు విన్నాడు. ఆ కథ వాడికి చాలా ఇష్టం. Sure, we will be waiting for the updates.

    ReplyDelete
  4. Vamsi garu,
    nenu maganti site access cheyalani prayatniste ee prob vastundi.


    URL: http://www.radio.maganti.org/
    Rule: Block URLs of type Nudity

    koddiga help cheyagalaru..

    Itlu,
    Bhanu

    ReplyDelete
  5. Bhanu garu,

    I do not see any issue with the url. May be that you have some filters enabled in your environment.

    Jawahar

    ReplyDelete
  6. Javahar garu,
    nenu office nunchi try chesanu. even, personal laptop lo kooda mozilla risk chupinchindi..
    kaani, mana maganti nunchi no risk kabatti.. trusted urls lo add cheskonnanu..
    maganti site ala endukostundo service provider ni kanukkogaligite maa laanti vallu ( office lone ekkuva time gadipe vallam ) ento santoshistamandi.

    Itlu,
    Bhanu

    ReplyDelete
  7. @భాను గారు

    మీకు ఎదురైన ఇబ్బంది తెలియచేసినందుకు సంతోషం. మీకు వీలున్నప్పుడు , ఆ ఇబ్బంది - స్క్రీన్ షాట్ రూపంలో contact at maganti.org ఈమెయిల్ అడ్రెసుకు పంపించగలరా? వెబ్సైటుకు - మోజిల్లా రిస్కు చూపించటమనేది, ఇదే మొదలు నేను వినటం...మీరు యే ఆంటివైరస్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు? ఫైర్ వాల్ ఏదన్నా ఉన్నదా? వాటి సెట్టింగ్సు కూడా ఒకసారి వీలుంటే చూడండి.....

    మాగంటి వంశి

    ReplyDelete