Sunday, June 5, 2011

వరంగల్ జిల్లా లింగాల గణపురం గడ్డం శ్రీనివాసు & బృందం - అరుంధతీ కల్యాణం చిందు యక్ష గానం

అరుంధతీ కల్యాణం - రెండవ భాగం
చిందు యక్ష గానం
గడ్డం శ్రీనివాసు & బృందం
వరంగల్ జిల్లా - లింగాల గణపురం
జానపద సంగీత కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 5, 2011

ఈ చిందు యక్షగానం ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత జానపద కార్యక్రమాలు  లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

3 comments:

  1. మీరు చుక్కా సత్తయ్య గారి పేరెప్పుడైనా విన్నారా?

    ReplyDelete
  2. ఒగ్గు కథల సత్తయ్యగారు తెలియకపోతే ఎట్లా? :)

    అప్పుడెప్పుడో విప్లవ్ రెడ్డిగారని తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులనుకుంటా, ఆయనతో మాట్లాడినప్పుడు అడగటం జరిగింది.......మా జనాభాకు పంపిస్తున్నా సమాచారం, ఎవరో ఒకరు సాయం చేస్తారు లెండి ఆడియోల విషయంలో అని అన్నారాయన.... కానీ జరగలా.. :)

    ఆకాశవాణి వారే ఎప్పుడైనా దయతలచి ప్రసారం చేస్తే రికార్డు చేస్కోటమే! ఆంధ్ర దేశంలో ఉండి ఉంటే ఈ "కమ్యూనికేషన్ గాప్" తిప్పలు తప్పేవి....కొన్నేం ఖర్మం బోల్డు ఆణిముత్యాలు దొరికించుకునేవాడిని...

    అదండీ - ఒక్క లైను అడిగారు...నేనేమో ఇంత రాసా!....

    ReplyDelete
  3. హ హ హ థాంక్స్.
    చుక్కా సత్తయ్య గారి కధలు నేను ఉగ్గుపాలతో మరీ విన్నాను పెద్దయ్యే దాకా, లైవ్ గా. వారి ఇల్లు కి, నేను పెరిగిన ఇల్లుకి మధ్యలో రెండిళ్ళు ఉండేవి అంతే. ఆ ఇల్లూ, వాకిలీ, పెరిగిన వీధి, వాళ్ళ పిల్లలతో పతంగులు(గాలిపటాలు) ఆడుకోవటం అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. ఆయన కథ చెప్పేప్పుడు నాకు చిన్నప్పుడు మైకం వచ్చేది. రేడియో లో కూడా వినేవాణ్ణి కానీ లైవ్ గా వింటే వచ్చే ఊపు వేరు.

    ఏంటో మీరిప్పుడు నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతున్నారు.

    ReplyDelete