Sunday, June 5, 2011

జానపద గీతాలు - పుల్లోరి బూదమ్మ & బృందం వారిచే ఉయ్యాల పాట

జానపద గీతాలు
పుల్లోరి బూదమ్మ & బృందం వారిచే ఉయ్యాల పాట
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
నిడివి: 10 నిముషాలు
ప్రసార తేదీ: మే 31, 2011
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న  జానపదం - ఆడియో   లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

3 comments:

  1. thanks andi: garividi lakshmi gaari paatalemanna vunnayaa mee daggara?

    ReplyDelete
  2. @mmd - అప్పుడెప్పుడో ఆరునెలల క్రితం శ్రీ వెంకట రమణ (అనుకుంటున్నాను!) అనే ఆయన గరివిడి లక్ష్మి గారి బాలనాగమ్మ బుర్రకథ ఒక రెండు ఆడియోలు పంపించినట్టు గుర్తు. ఆ తర్వాత వేరే పనుల్లో పడి మర్చేపోయాను. నిన్న మీరన్న తరువాత, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లో వెతికి ఒక భాగం పబ్లిష్ చేసాను. ఈ ఉయ్యాలపాట ఉన్న పేజీలోనే చూడవచ్చు.

    ReplyDelete