Thursday, June 23, 2011

ఎవరికైనా హైదరాబాదులో నమ్మకమైన కేరళ ఆయిల్ మసాజ్ సెంటర్ ఎరికలో ఉన్నదా?

ఎవరికైనా హైదరాబాదులో నమ్మకమైన కేరళ ఆయిల్ మసాజ్ సెంటర్ ఎరికలో ఉన్నదా? తెలియజేసినవారికి ముందస్తు ధన్యవాదాలు....

నడుము నొప్పి విపరీతంగా కల ఒక పెద్దాయనకు సహాయం కోసం అడుగుతున్నాను.ఇంతకు ముందు అనగా ఓ ఏడెనిమిదేళ్ళ క్రితం ఇలా ఆయిల్ మసాజ్ చేయించుకున్నప్పుడు చాలా వరకు తగ్గిందనీ, ఇప్పుడు మళ్ళా తిరగబెట్టిందనీ చెప్పటంతో ఇలా ఓ పోష్టు వేస్తే ఎవరికైనా తెలిసిన వారు చెబుతారన్న ఆశతో.

తిరగబెడితే మళ్ళీ అక్కడికే వెళ్ళొచ్చుగా అని ప్రశ్న వస్తుందేమోనని - అప్పటి ఆ వైద్యశాల ప్రధాన డాక్టర్ గారు అప్పుల బాధల్లో కూరుకుపోయి ఆ వైద్యశాల మూసేసారని తెలిసింది...

మీకెవరికైనా తెలిసినవారు వెళ్ళి ఫలితం కనపడిన వైద్యశాల అయితే మరింత సంతోషం.వెళ్ళాక ఊరకే డబ్బులు తీసుకుని ఉన్నదాన్ని ఎక్కువ చెయ్యకుండా ఉండే  వైద్యశాల గురించి తెలియచెయ్యండి బాబో! 

భవదీయుడు
వంశీ

7 comments:

  1. మా ఇంటి పక్క సందులోనే ఉంది (చాలా ఏళ్లుగా ఉంది మరి) మంచిదే అని విన్నాను. .. నంబర్ అంటే కనుక్కుని ఇవ్వగలను. కాని డబ్బుల సంగతి తెలీదు..

    ReplyDelete
  2. Sanathnagar daggara prakruti vydylayam ani okati undi anukunta...

    ReplyDelete
  3. జ్యోతిగారూ

    కాస్త ఆ ఫోన్ నంబరో, అడ్రెసో - వీలుంటే ఆ రెండూనో ఇలా ఇవ్వండి... ధన్యవాదాలు.....

    ఇంకెవరన్నా ఇతర వైద్యశాలల గురించి వివరమిస్తారేమో కూడా చూద్దాం ....

    ReplyDelete
  4. Vamsi Garu,

    Recently, my friend approached the AMALA AYURVEDA , TRICHUR (Kerala), for his spine disc prolapse issue. After 28 days treatment (in house treatment), he is able feel better.

    For More Info :

    http://www.amalaayurveda.org/

    http://www.amalaims.org/



    Note: In general they suggest minimum of 3 weeks treatment.

    -Sriram

    ReplyDelete
  5. Sriram Garu

    Thanks for the info. That helps, but looks like they donot have any branches in Hyderabad.

    I was not sure what you meant by In House Treatment - was it in his house or was it an in-house treatment at the hospital?

    The info of the websites you gave helps though. Will call them and find out. Thank you

    ReplyDelete
  6. మీరు ఈనంబర్ కి ఫొన్ చేసి సమస్య కు పరిష్కారం కనుగొనండి
    9490775932

    ReplyDelete
  7. @ Space Effect - ఏ వైద్యశాలది / ఎవరిది ఈ నెంబరు? వీలున్నప్పుడు తెలియపర్చగలరు......సమస్య ఎలా పరిష్కారమవుతుంది కూడా తెలియపర్చగలరు!

    ReplyDelete