Monday, May 16, 2011

కళావైభవం - నాగార్జున కొండ - డాక్యుమెంటరీ రూపకం!!

కళావైభవం - నాగార్జున కొండ
డాక్యుమెంటరీ రూపకం
సమర్పణ: శ్రీ డి.ఎస్.ఆర్ ఆంజనేయులు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ



ప్రెజెంటేషన్ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టి ఉంటే కార్యక్రమం ఇంకా బాగుండేదనిపించింది.

మరి బావుండనివి మా చెవుల్లో ఎందుకు పోస్తున్నావు, మా నెత్తిన ఎందుకు పెడుతున్నావు బాబూ?

బాగుండలేదని నేననలేదే....అయినా నీకంటే అన్నీ తెలుసు నాయనా! మరి ఇప్పటి పిల్లలకు కూడా తెలియాలిగా?

పుస్తకాలున్నాయిగా?

అలాగే ఈ ఆడియోలు కూడా అనుకో! 


ఎక్కడ వినవచ్చా?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత రూపకాలు  లంకె నొక్కి వినటమే!


భవదీయుడు
మాగంటి వంశీ

No comments:

Post a Comment