Tuesday, May 10, 2011

చాక్లెట్లన్నీ తినేసా..... గుర్తుపెట్టుకుని ప్లాస్టిక్కు ఎగ్గుల మీద .....!!

ఈస్టర్ ఎగ్గుల హంటు అయిపోయాక అవి ఇంటికి తెచ్చేసా...వాటిల్లో ఉన్న చాక్లెట్లన్నీ తినేసా.....ఇంతకుముందు గుడ్లకు రంగులేయించాడుగా నాన్న, అది గుర్తుపెట్టుకుని ఈ ప్లాస్టిక్కు ఎగ్గుల మీద నాకొచ్చినట్టు కళ్ళు ముక్కులున్న బొమ్మలేసేసా!

పింకు గుడ్డు బొమ్మ చాలా బావుందన్నాడు నాన్న!

పింకు గుడ్డు బొమ్మ పక్కనే ఉన్న బ్లూ బొమ్మ మీద కళ్ళు ముక్కు అన్నిటికిన్నా ముందు గీసా...సరిగ్గా రాలా! ప్చ్చ్...

ఇటు చివర ఉన్న బ్లూ గుడ్డు మీద నాన్న జుట్టు గీసి చూపించాడు...ఇహ మిగిలిన మూడిటికీ నేనే వేసేసా! 




నాన్న బొమ్మ కూడా వేసేసా.....


5 comments:

  1. $వైష్ణవి

    బావున్నాయి.. నవరాసాల్లోని నాలుగురసాల ఎగ్గు బొమ్మలు.. మంచి రంగులు వాడావు .. నాకిస్తమైన బులుగుతో కలిపి..వెరీ గుడ్డు.. :)

    ఇన్నాళ్ళకి మీ నాన్నగారు, అదే వంశీమోహన్ గారి చిత్రాన్ని చూసే అదృష్టం కలిగించావు.

    ఏమండీ వంశీమోహన్ గారు, అలా నవ్వుతూ ఎక్కడికి బయల్దేరారు? వ్యాహాళికా? :)

    ReplyDelete
  2. గుడ్లు గుడ్డూ,నాన్న వెరీ గుడ్డూ!

    ReplyDelete
  3. Ah, daddy looks good! Expressive eyes :)

    ReplyDelete
  4. విజయ్ మోహన్ గారూ, ఆర్కే - ధన్యవాద్!

    ReplyDelete