Sunday, May 8, 2011

నాటక రంగానికి చెందిన అద్భుతమైన కళాకారుల గళాలు మీ కోసం!!

నాటక రంగానికి చెందిన అద్భుతమైన కళాకారుల గళాలు మీ కోసం

 • శ్రీ స్థానం నరసింహా రావు
 • శ్రీ అద్దంకి శ్రీరామ మూర్తి
 • శ్రీ కపిలవాయి రామనాథ శాస్త్రి
 • శ్రీ బందా కనకలింగేశ్వర రావు
 • శ్రీ ధూళిపాళ
 • శ్రీ కె.రఘురామయ్య
 • శ్రీ తుంగల చలపతిరావు
 • శ్రీమతి రామతిలకం
 • శ్రీ సి.ఎస్.ఆర్
 • శ్రీ బళ్ళారి రాఘవ
 • శ్రీ అబ్బూరి వరప్రసాద్

అలనాటి రంగస్థల నటుల / నటీమణుల అపురూప గళాలు భద్రపరచి అడగగానే సహృదయంతో వెబ్సైటు వీక్షకులతో పంచుకోవడానికి అవకాశమిచ్చిన శ్రీ కొల్లూరి భాస్కర రావు (సంచాలకులు - ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్, సలహా మండలి సభ్యుడు - ఘంటసాల గాన చరిత) గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో .


ఈ అపురూపమైన ఆడియోలు శ్రీ భాస్కరరావు గారి సౌజన్యంతో ఇతరులతో పంచుకున్న శ్యాం నారాయణ గారికి కూడా బోల్డు ధన్యవాదాలతో

ఎక్కడ వినవచ్చా?


ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న రంగస్థల నటులు - ఆడియో లంకె నొక్కి వినవచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

1 comment:

 1. షుమారు 1959 లో తుళ్ళూరు గ్రామం లో బందా కనక లింగేశ్వరావు గారు గుత్తి వంకాయ కూర పాట పాడుతూంటే విన్నాను. మళ్ళీ ఇవ్వాళ విన్నాను. Thanks

  ReplyDelete