Monday, April 25, 2011

కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 24, 2011

ఆర్టిష్టు: మంగళంపల్లి స్వర్ణ

వయోలిన్: ఎం సూర్యదీప్తి
మృదంగం: పి.జయభాస్కర్

ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

భవదీయుడు
మాగంటి వంశీ

3 comments:

  1. మాగంటి వంశీ మోహన్ గారూ మీ సైటు లో కార్యక్రమాలు వినపడక చాలా రోజులు బాధ పడ్డాను. ఇప్పుడు తెలిసింది నేను వాడే గూగుల్ Chrome Browser దని. Firefox తో చక్కగా వింటున్నాను. Google Chrome Browser తో ప్రొబ్లెంస్ ఉండవచ్చని మీ బ్లాగ్ లో వీలయితే పెట్టండి. Thanks for all the things you are doing.

    ReplyDelete
  2. రావు గారూ

    సంతోషం....ఇంతకు ముందు మిమ్మల్నే అనుకుంటా అడిగింది, మిమ్మల్ని కాకపోతే క్షమించాలి - బ్రవుసర్ ఏది వాడుతున్నారని? సమాధానం రాకపోయేటప్పటికి ఊరుకున్నా! ఐతే అదే పేజిలో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్లో ఆడియోలతో గొడవ లేదని ఒక చిన్న నోటు పెట్టాను....ఇప్పుడు మీరు చెప్పిన క్రోం బ్రవుసర్ సంగతి చేరుస్తాను...ధన్యవాదాలు...

    All your thanks go to the people who have contributed.

    ReplyDelete
  3. ఏడాది తరువాత ఇంకా ఆగలేక మీ సైటు లో కామెంట్ పెట్టాను.సమాధానం రాకపోతే ఎందుకో అనుకున్నా. బహుశా నా ఇ-మెయిలు తప్పు టైపు చేశానేమో. కానీ రోజూ అదేదో అంటారే అందరికీ వినిపించేది నాకెందుకు వినిపించదని ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీ బ్రౌజరు నోట్ చూసాను. క్లిక్ అయ్యింది. వెంటనే ఫైరుఫాక్సు కి వెళ్లాను. వచ్చింది. థాంక్స్ ఫర్ ఎవ్వేరితింగ్.

    ReplyDelete