Thursday, April 21, 2011

బుర్ర తింటున్నానని పేపర్లిచ్చి......

స్ప్రింగు బ్రేకు అట.....మా స్కూలుకు ఓ వారం రోజులు శలవులిచ్చారు....బయటకెళ్ళటానికి లేకుండా ఈ దగ్గు జలుబు ఒహటి....ఇంట్లోనే ఉండటంతో నిన్న సాయంత్రం బుర్ర తింటున్నానని పేపర్లిచ్చి బొమ్మలు గియ్యమన్నాడు నాన్న....పేపరు నాకివ్వకముందే నల్ల బోర్డర్ గీసేసి ఇచ్చాడు.....వెంటనే డాక్టర్ సూస్ బొమ్మ గీసిపారేసా!

ఇంకో నాలుగు బొమ్మలు - ఎల్మో, బ్రూస్ షార్క్, పెంగ్విన్, లయన్ - గీసా కానీ అవి బాలేవన్నాడు నాన్న...

2 comments:

  1. Good Job, Vaishnavi Papayi!

    ఇంకా బోల్డన్ని బొమ్మలు గీసేసి గోడ మీద పెట్టేయి మరి :)

    ~Lalitha aunty

    ReplyDelete
  2. నాన బాలేదన్నా మరేం పర్లేదు. నచ్చినవాళ్ళు చాలామందున్నారిక్కడ. చాలా బావుంది.

    ReplyDelete