Monday, April 18, 2011

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ - హైదరాబాదు ఆకాశవాణి కేంద్ర ప్రసారం

కర్నాటక శాస్త్రీయ సంగీత సభ
హైదరాబాదు ఆకాశవాణి కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 18, 2011
రచన: హరి నాగభూషణం
వయోలిన్ : పి.పూర్ణచందర్
మృదంగం: కాపా శ్రీనివాసరావు

"నీ మహిమలు పొగడతరమా"
కళాకారిణులు: డి.వర్ధని/కె.శేషులత
రాగం: భైరవి


"ఎవరినాశ్రయించెదరా"
కళాకారిణులు: డి.వర్ధని/కె.శేషులత
రాగం: హైమవతి
తాళం: రూపకం


"సమయము గాదా"
కళాకారిణి: డి.వర్ధని
రాగం: శుద్ధ ధన్యాసి
తాళం: ఆది
 
ఎక్కడ?

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!

ఏమిటీ? లంకెలు మారినట్టున్నాయి?

అవును - మార్చేసా! మీ / నా సౌలభ్యం కోసం!

భవదీయుడు
మాగంటి వంశీ

PS: పూర్తి కార్యక్రమం రికార్డు చెయ్యలేకపోయినందుకు చింతిస్తూ .....

1 comment:

  1. చాలా బగున్నయి అన్ని లింకులు.
    నాకు ఎవరైనా శ్రీ అననత శయనం అయ్యంగార్ పాడిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం లింకు కాని,ఎక్కడ దొరుకుతుందో కానీ చెప్పగలరా.
    డిని కోసం కలవరిస్తున్నాను..


    కృష్ణుడు.

    ReplyDelete