Saturday, November 13, 2010

రంగనాయకమ్మ గారి "స్వీట్ హోం" రేడియో నాటకంలోని కళాకారులు

రంగనాయకమ్మ గారి "స్వీట్ హోం" రేడియో నాటకంలోని కళాకారులు





నిలబడ్డవారు వరుసగా (ఎడమ వైపు నుంచి) - సర్వశ్రీ ఇలియాస్ అహ్మద్, సుధామ, డి.వెంకటరామయ్య, ఉమాపతి బాలాంజనేయ శర్మ

కూర్చున్నవారు (ఎడమ వైపు నుంచి) - శ్రీమతి ఇందిర, శ్రీమతి ఆకెళ్ల సీతాదేవి, శ్రీమతి జ్యోత్స్నా ఇలియాస్, వారి కుమారుడు సుధాకర్, డాక్టర్ పండా శమంతకమణి, శ్రీమతి ఇందిరా బెనర్జీ

పర్సనల్ ఆల్బం నుండి అపురూపమైన చిత్రాన్ని అందించిన సుధామ గారికి వేల కృతజ్ఞతలతో

3 comments:

  1. Thanks for sharing the wonderful pic vamsi garu

    ReplyDelete
  2. thanks for sharing it was published in RACHANA magazine

    ReplyDelete
  3. ధన్యవాదాలండీ. ‘స్వీట్ హోం’ నాటకం రేడియోలో ఎప్పుడు ప్రసారమైంది? ఫొటోలోని కళాకారుల్లో ఎవరెవరు ఏ పాత్రలను పోషించారు? ఈ నాటకాన్ని మీ సైట్ ద్వారా అందిస్తే చాలా సంతోషిస్తాను!

    ReplyDelete