Sunday, November 7, 2010

ఎప్పుడు విన్నా ఏదో తెలియని ఆనందం! :)

తనవద్దనున్న సంగీతపు ఆడియోల భాండాగారం నుంచి శ్రీ కొమరవోలు శివప్రసాద్ (ఈల శివప్రసాద్) గారి  అపురూపమైన, అరుదైన ఈ క్రింది శాస్త్రీయ సంగీతపు ఆడియోలు అందించిన ప్రియ మిత్రులు శ్రీ కారంచేడు గోపాలం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

సకలగణాధిప - ఆరభి    
ఒకపరి - ఖరహరప్రియ    
కృష్ణ నీ - యమన్ కల్యాణి    
వినరో - శుద్ధ ధన్యాసి    
వందనము - షహన    
అలైపయ్యుదె - కానడ    
పిబరే రామరసం - చక్రవాకం    
గంధము పుయ్యరుగా - పున్నాగ వరాళి    
ఉయ్యాల - నీలాంబరి

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "శాస్త్రీయ సంగీతం ఆడియో " లింకు నొక్కి వినవచ్చు


గంధము పుయ్యరుగా ఎప్పుడు విన్నా ఏదో తెలియని ఆనందం! :)  పున్నాగవరాళి తీరే అంతేమో

భవదీయుడు
వంశీ

3 comments:

  1. please mail me how to disign my blog in telugu

    ReplyDelete
  2. @ DARPANAM , we can see that you already have your blog in Telugu :) what else you need except promoting it !!

    ReplyDelete
  3. శివప్రసాద్ గారి ఈల పాటలు ఇప్పుడే విన్నాను.. వాయిద్యాలతో సరి సమానం ఎంతటి నైపుణ్యం చుపించారు.. మాకు అందుబాటులోకి తీసుకుకొచ్చిన మీకు చాలా నెనర్లు..

    ReplyDelete