Friday, October 29, 2010

శ్రీ గుడిపూడి శ్రీహరి పరిచయ కార్యక్రమం / శ్రీ బూదరాజు రాధాకృష్ణ జ్ఞాపకాలు ప్రసంగ కార్యక్రమం

ఆడియోలు - తెలుగుథీసిస్.కాం రంజని గారి  సౌజన్యంతో   

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
 
బ్రహ్మాండమైన విశేషాలున్నాయి ఈ రెండు కార్యక్రమాల్లో

భవదీయుడు
వంశీ

2 comments:

  1. కన్యాశుల్కం నాటకం విందామనుకుంటే అది ఫైర్‌ఫాక్స్ లో పనిచెయ్యట్లేదు, ఇది ఒక్క ఇంటర్నెట్ ఎక్ప్లోరర్ లో మాత్రమే పనిచేస్తుందా?

    ReplyDelete
  2. సూర్యుడు గారూ, మీ ఫైరుఫాక్సు బ్రౌజరు నుండి ఫ్లాష్ ప్లేయరుని,
    జావా ని అప్డేట్ చేసి చూడండి. ఆ తర్వాత పనిచేయకుంటే బ్రౌజరు
    వెర్షను, ఏడ్-ఆన్ ల వివరాలతో కింది ఫోరమ్ లలో పోస్టు చేయండి
    http://vinuthomas.com
    http://broadbandforum.in
    http://mahigrafix.com

    ReplyDelete