Thursday, October 28, 2010

AIR Seeks Material For Website Archive! - The Hindu News - ఈ లైన్లు మటుకు పట్టి చదవండి!



ఈరోజు హిందూ లో వార్త

మొత్తానికి కలలు నిజాలవుతున్నాయన్నమాట.....

వార్త అందించిన మిత్రులు పి.వెంకట రమణ గారికి బోల్డు కృతజ్ఞతలతో 

వార్తలోని ఈ లైన్లు మటుకు పట్టి చదవండి....
"
AIR is also inviting persons who have been associated with the organisation in any manner and their descendents, public and other institutions to share any material---textual, photographic, audio or even memories and anecdotes—available with them.The material will be acknowledged/returned with thanks after suitably digitising them
"

ఆశ్చర్యం కలిగిస్తుంది....ఎంతమంది వద్దనున్నవి పంచుకుంటారో అన్నది చాలా ఆసక్తికరమైన విషయమే ! ఎన్ని ఆణిముత్యాలు బయటకొస్తాయో చూడాలి.....


వంశీ 

No comments:

Post a Comment