Sunday, June 27, 2010

అవి బాలేవన్నాడు.... ప్చ్చ్..ప్చ్చ్..

నా సంతకం పెట్టేసి "మైలీ" బొమ్మ వేసానోచ్! అన్నిటికన్నా ముందు, తల పెన్సిల్తో వేస్తే సరిగ్గా కనపడలేదే! అందుకు - నాన్న తెచ్చిన కొత్త పెన్నులు తీసి గాట్టిగా నొక్కి పట్టుకుని, మళ్ళీ దాని మీదే గీసేసా!

ఇవ్వాళ్ళ ఇంకో ఐదు బొమ్మలేసాను కానీ నాన్న అవి బాలేవన్నాడు. ప్చ్చ్..ప్చ్చ్....నాలుగేళ్ళకు అంతేగా మరి!!.....అందరూ దబాయించేవాళ్ళే!....అంతేగా మరి!!.

1 comment:

  1. నాలుగేళ్ళకే ఐదు బొమ్మలా ? చాల ఎక్కువ . చాలాబాగున్నాయి .ఎవరూ బాలేదన్నది?

    ReplyDelete