Tuesday, June 8, 2010

"కుక్కటము" - "లింగ" పదాలు .....

ఈ పదాలకు "లింగ" పదాలేమిటో చెప్పండి - ఎక్కడా చూడకుండా :)

ఉదాహరణకు - "అతడు - ఆమె"

భ్రాత
భవుడు
ఖగము
జామాత
కరి
వాయసము
కుక్కటము
మత్స్యము
శరభము
పుండరీకము
పటువు
రక్తము
మార్జాలము
మర్కటము
సూకరము
కచ్ఛపము
సుతుడు

అలాగే ఈ శబ్దాలకు బహువచనమేమిటో చెప్పండి..

పైఁడి, వెండి, మొన్న, నిన్న, రేపు, మాపు, గండఁడు

అదే నోటితో ఈ శబ్దాలకు ఏకవచనం చెప్పండి...

వడ్లు, పెసలు, కురులు


"లింగాల" సమాధానాలు తెలీలేదా అయితే....ఇక్కడ చూడండి....
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

స్వస
భవాని
ఖగి
స్నుష
కరిణి
వాయసి
కుక్కటి
మత్సి
శరభి
పుండరీకి
పట్వు
రక్త
మార్జాలి
మర్కటి
సూకరి
కచ్ఛపి
సుత


ఏకవచన / బహువచనాల సంగతి తీరిగ్గా తర్వాత.. :)

3 comments:

  1. భలే - బాగుంది మీ క్విజ్ :)

    ReplyDelete
  2. తెలిసినవి ఐదు, రాయేసి సరీగ్గా చెప్పిన ఒకటి కలిపి, మొత్తం 6/17*100 = 35.2, కనుక నేను లింగ పదాల పరీక్షలో నెగ్గాననే.. :)

    ReplyDelete