Tuesday, May 18, 2010

నొక్కండి - చూడండి -నేర్చుకోండి

ఈ కింద లింకు మీద నొక్కండి

చింతా? అదేమిటి ? - నిక్ వుజిసిక్

ఏం నేర్చుకున్నారో చెప్పండి

13 comments:

 1. ఇది చాలా రోజుల క్రిందట చూశానండీ.. ఎంతో ఉత్తేజపూరితంగా ఉంది.

  ReplyDelete
 2. @"ఏం నేర్చుకున్నారో చెప్పండి" -

  Do NOT try to maintain others' status quo, because the *other* that you are mimicking, is in reality trying to mimic someone else, maintain someone else's status quo. It is a meaningless pursuit. The key to happiness is not in hallucinating, dreaming big or self deception, it is in *accepting* things as they are. :)

  Now, now... did that humble guy made me feel all these or I am just looking for an opportunity to say something like this?

  I don't know. I don't care :)

  Awesome video vamshi gaaru, thanks!!

  ReplyDelete
 3. ఈ వీడియో చూసిన తరువాత కలిగిన అనుభూతులు జీవితాంతం మిగిలితే ఈ మిగిలిన జీవితం ఏ బాధలు లేకుండా గడిచినట్లే...కానీ ఆ అనుభూతులు నిలవాలే అన్నాళ్ళు :-( ఏమైనా కొన్ని నిమిషాలైనా నన్ను నేను చూసుకుని తృప్తి పడే అనుభూతి కలిగించారు. థాంక్స్.

  ReplyDelete
 4. I am going to show this to my patients every time they walk in to my office on my iPad, during their waiting time:-) especially the Young Ones! Thanks for showing me an invaluable tool!

  ReplyDelete
 5. Great video Vamsi garu. Thanks for pointing towards it.

  ReplyDelete
 6. So what I learned:
  "to be thankful, to dream big and to never give up"

  ReplyDelete
 7. చాలా మంచి వీడియో వంశిగారు.. Thank you

  ReplyDelete
 8. " I just see him walking on his feet...I saw his hands on shirt and he is small, but he grow big."- my 3 year old daughter Suhani.


  " He has no arms and no legs. He only has one foot. He plays soccer. He slides down the water slide. He is swimming in the pool. I saw him talking to people... He is Thankful, Good, Friendly. He is Happy.I learned how to be thankful." - my 7 year old Son: Suhaas.

  ReplyDelete
 9. మనం ఏ కారణం చేతనైనా డిప్రెషనుకు గురైతే చూడాల్సిన వీడియ . ధన్యవాదాలు వంశీ గారూ.

  ReplyDelete
 10. @రవిచంద్ర, మంచు పల్లకి, బ్లాగువీరుడు, నరసింహ, శివ గార్లూ - ధన్యవాద్

  @ ఆర్,కె - 1)"self deception / accepting" - very much agreed!!
  2)"I don't know - I don't care" - My mark quote when I was your age.. :)

  @డాక్టర్ గారూ - పేషంట్లకు చూపిచ్చడం - ఆలోచన అదరహా! అదరహా! సుహాస్, సుహాని - Keep it up.

  **********************************

  "మనకున్నదాన్లో, మనకు చేతనైనదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేసిపారెయ్యటమే - ఆ పైన చేతకాదేమో అన్న "భయానికి" ముసుగు తీసి ఒక తాపు తన్ని బయటకు తరిమెయ్యటమే" - This is my take

  ReplyDelete
 11. అన్నీ ఉన్న మనమే ఒక్కోసారి ఏం చేయగలమో, ఏం చేస్తే ఏమవుతుందో అని క్షణక్షణం భయంతో గడుపుతుంటాం. అనవసరమైన విషయాలకు క్రుంగిపోయి డిప్రెషన్ కు లోనయ్యేవాళ్లు సిగ్గుపడాలి ఇది చూసి. అందులో నేను కూడా ఉన్నాననుకుంటా.:) Thanku Vamsi garu..

  ReplyDelete
 12. వంశీ గారు, నేను ఇంతకు మునుపు చదివిన ఇదే మాదిరి వార్త ఇది. "Naga Naresh Karuturi has just passed out of IIT ..Naresh is special. His parents are illiterate. He has no legs.." http://www.livemint.com/2009/02/12222211/Rediscovering-wonder.html

  అలాగే నా బ్లాగులో వ్రాసానొకసారి. అంధుడైనా ఇరవై ఏళ్ళుగా ఐటి రంగంలో ఉద్యోగం చేస్తున్న ఒకరిని గూర్చి.. http://maruvam.blogspot.com/2009/12/blog-post_31.html

  'ఒకసారి "ఇలా అడిగినందుకు యేమీ అనుకోకండి" అని, "చూపు లేదని ఎప్పుడైనా బాధ పడేవారా?" అని అడిగితే, "ఎందుకు నాకు లేనిదాన్ని గురించి బాధ పడటం, వున్నవాటితో నేనేమి చేయగలనో అదే నాకు ముఖ్యం" అన్నారు. అలాగే తనని చూపులేని కారణం గా జాలి పడటం కానీ, వివక్ష చూపటం కానీ ఇష్టపడనన్నారు.'

  ఇక వారిని/జీవితం పెట్టే అవరోధాలనీ చూసి నేను నేర్చుకున్నది - "చేతనైనది చేసేయటం. చేయగలనా, చేవ ఉందా అని సమయం వృధా చేయకపోవటం."

  ఒకింత వ్యతిరేక భావన అయినా నాకు నచ్చిన మాట ఇది “Most species are individually stupid but collectively smart. Humans are the opposite. They are collectively stupid but individually smart”

  ReplyDelete