Thursday, May 13, 2010

ఫదహారేళ్ళ వయసు - గుడిపాటి వెంకట చలం - రంగనాయకమ్మ!

'తమ శక్తులను స్త్రీల సమస్యలపై కేంద్రీకరించి, సంఘం వారిపట్ల ప్రదర్శిస్తున్న వైఖరికి విసిగి మనలో ఏర్పడిన ద్వంద్వ ప్రమాణాలకు ఆగ్రహించి మనల్ని సంస్కరించడానికి అకుంఠిత దీక్షతో పోరాడిన" వీరులలో ఒకరుగా పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు పేర్కొన్న సంచలన వచన రచయితను ఈ చిత్రంలో చూస్తాం.

బాల్య వివాహాలు జరుగుతున్నకాలం నాటి చిత్రమిది. ఇందులో కనిపించే పెళ్ళికొడుకు 1894 లో పుట్టాడు. పెళ్ళికూతురు విజయవాడ వాస్తవ్యు లైన ఉప్పులూరి రామశేషయ్య గారి కుమార్తె - రంగనాయకమ్మ. 1910 నాటి ఈ పెళ్ళి బొమ్మలో ఉన్నది ఫదహారేళ్ళ వయసు గల గుడిపాటి వెంకట చలం (తెలుగు వెలుగు చలం పుస్తకం ఆధారంగా)


ఎక్కడా? - ఇదిగో ఇక్కడ - ఈ కింద అక్షరచిత్రాలు అని లింకు ఉన్న పేజీలో 23 నంబరు బొమ్మను నొక్కండి...

అక్షర చిత్రాలు

ఇతర అపురూప చిత్రాలు చూడాలంటే అన్ని నంబర్లూ నొక్కుకుంటూ పోటమే!

వారం వారం - ఒక్కో చిత్రం, వ్యాఖ్యానం ఇక్కడే, ఇదే పేజీలో చూడొచ్చు....

15 comments:

 1. చాలా బాగున్నాయండి. మీరు ఈ పోస్ట్ వెయ్యకపోతే ఆనాటి పెద్దలని చూసే భాగ్యం కలిగేది కాదు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

  ReplyDelete
 2. Good that Dwana Sastry garu came forward to share this tresure with all of us. Thank you.

  ReplyDelete
 3. excellent....it is a feast to heart!
  congratulations. hats off to your effort!
  19వ చిత్రంలో ఉన్న ఎ.వి.రమణరావు గారు మా పెద్దనన్నగారే.

  ReplyDelete
 4. @రావు గారూ - మీ దగ్గర కూడా ఏవన్నా ఉంటే మీ బ్లాగులో పంచుకోండి..

  @అరుణ - పత్రికా రంగంలో మీకున్నంత జనాల, సరుకు యాక్సెస్ నాకుండుంటేనా! ఇంకా బోలెడు కనపడేవి. నాకు కొద్దో గొప్పో పరిచయమున్న జనాభాలో చాలా మంది బద్ధకస్తులైతే, కొంతమంది సాయం చేస్తే నాకేమిటి అనేవారు, మరికొంతమంది నీకవిస్తే నాకెంతిస్తావు అనేవారు, మరికొంతమంది ఈయనకిచ్చేదేంటి అనుకునేవారు, మరికొంతమంది "గీర" చూపించేవారు....ఇలాగున్నవి తంటాలు...ఏం చేస్తాం? అయినా అందరినీ తోసి తోసి ఆరేళ్ళ నుంచి లాక్కురాటల్లా బండిని ? :) :)

  @సౌమ్య - సంతోషం. మీ పెదనాన్నగారిని కదిపి సమాచారం సంపాదించండి..మీ బ్లాగులో పెట్టండి...

  ReplyDelete
 5. అయ్యా! మీకు వీరతాళ్లు, రసగుల్లా, బాసుందీలు, వజ్ర వైఢూర్యాలు ఎన్ని ఇచ్చినా తక్కువే:-) నిన్న శ్రీశ్రీ గురించి డల్లాస్ తెలుగు వెన్నెల కార్యక్రమంలో 'పురిపండా' గారి గురించి చాలా సార్లు ప్రస్తావనకొచ్చింది, ఇప్పటికి ఆ అందగాని దర్శనమైంది...సంతోషం! మీరు ఇలా నిజమైన తెలుగు తారలను ఇలా పరిచయం చేస్తూండాలని...మా మనస్సును లాహిరి. లాహిరి.. లాహిరిలో... అంటూ ఊయలూగించాలని మనవి చేస్తూ- భవదీయుడు!

  ReplyDelete
 6. డాక్టర్ గారూ

  ఓ మీరు అక్కడున్నారా? ఐతే సర్వశ్రీ ఎం.వీ.ఎల్ ప్రసాద్, పులిగండ్ల విశ్వనాథం, పూడూర్ జగదీశ్వరన్, కల్వల కరుణాకర రావు గార్లని అడిగానని చెప్పండి. వంశీ ఎవరా అని అడిగారనుకోండి - ఇహ తెలిసిపోతుంది :)...ఎప్పుడో మూడేళ్ళ క్రితం స్నేహం మరి!

  నాకు మీరిస్తానన్నవన్నీ వద్దుగానీ - మీ జిల్లా సాహితీకారులు - కాకుంటే మీ పెనుకొండ పా.........త కాపులు, పెద్దోళ్ళ ఫుటోలేమన్నా సంపాదించగలరేమో చూడండి. మీరే మమ్మల్ని ఊగించొచ్చు ! :)

  వంశీ

  ReplyDelete
  Replies
  1. ayya vamsimohangaru mee bhashabimanam chooste mucchtestundi,babu kasta mee mail id pampite kasta ma kastasukalu(basha gurinchesumi)panchukuntam.

   Delete
  2. Prasad gaaru - pls send an email to contact @ maganti dot org

   Thanks

   Delete
  3. chala santosham vesindi mee reply choosi,i am a lerner, koddirojula tarvata mee andarilane telugulo post chest,antavaraku kshminchandi.mee antati vyakti nundi inta twaraga reply expect cheyyaledu,nizaniki meelanti tenugu abhimanulundatam ee rastranike garvakaranam,,goodday sir.

   Delete
 7. వంశీ గారు, అక్షరచిత్రాల వరకు నేను దాచుకున్న ఈ లింక్ లో http://knol.google.com/k/kalaprapurna-kotha-satyanarayana-chowdary#

  కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి [1907-1974] వారికి సంబంధించిన వివరాలతో పాటుగా ఫొటోలూ ("కళాప్రపూర్ణ " స్వీకరిస్తున్న చౌదరి గారు, వారికి గజారోహణ సత్కారం ..) ఉన్నాయి. మీకు ఈ సమాచారం తెలుపుదామని అనిపించి రాస్తున్నానిది.

  ReplyDelete
 8. ఉషగారూ

  లింకుకు ధన్యవాదాలు....త్వరలో అక్షరచిత్రాల్లో పోష్టు చేస్తా...

  కళాప్రపూర్ణ గారి మీద బోల్డు విసుర్లు వున్నాయి - నెమ్మదిగా తర్వాత ఎప్పుడైనా రాయాలి

  వంశీ

  ReplyDelete
 9. వంశీ గారు, అంధ్రభారతి వారి ప్రముఖులు విభాగం నుంచి మరికొన్ని..దాదాపుగా ఎనభై వరకూ ఉన్నాయి. అందుకే మీ వద్ద ఉన్నవాటితో పోల్చి చూడటానికి కాస్త సమయాభావం అని, కనీసం ఇక్కడ లింక్ గా ఉన్నా బావుంటుందని పెడుతున్నాను.

  http://www.andhrabharati.com/pramukhulu/index.html

  ReplyDelete
 10. chalam a great personolity,telugu prajalu anachukone bavalni,prati manishilo antarleenamg unde akankshalaku akshra roopam chalam novels.

  ReplyDelete
 11. This comment has been removed by the author.

  ReplyDelete