Sunday, March 28, 2010

పికాసో అమ్మాయి రూపంలో! హా! హా! ...

నేను నాలుగేళ్ళకే ఇలా వేసేస్తే - పెద్దయ్యాక పికాసో అవ్వొచ్చా? చెప్పండి !!

మీరేం చెప్పినా నేనూ అవుతా...పికాసో అంత!!





















8 comments:

  1. అదేమిటీ పికాసో అంటున్నారూ, మన ఎం.ఎఫ్.హుస్సేన్ అవడం ఖాయం. ఎలాగూ దేశం బయటే ఉంటున్నారు కూడానూ !

    ReplyDelete
  2. :):) అత్భుతంగా ఉన్నాయి బ్రదరూ!!

    ReplyDelete
  3. @MF Hussain.. LOL!

    Picasso is like "raaju gaari devata vastraalu" like artist. I know none who actually *understood* what his paintings meant (forget about beauty, tanmayatvam etc.,) :)

    Please keep on encouraging vaishnavi, she surely will appreciate that in future :)

    ReplyDelete
  4. మీరు తనను ఉత్సాహపరిస్తే తప్పకుండా అవుతుంది

    ReplyDelete
  5. ఫణిబాబుగారు, మలక్ పేట రౌడీ, భాస్కర్, ఆర్.కె, విజయమోహన్ - అందరికీ ధన్యవాద్....

    ReplyDelete
  6. పై నుంచి మూడో చిత్రరాజం బహుముచ్చటగా ఉన్నది. ఎవరక్కడ? చిత్రకారిణికి మా తరఫున పదహారు వేల వరహాలు(ముద్దులు) బహూకరించండి. ఇది మా ఆజ్ఞ!

    ReplyDelete
  7. రాయలవారి ఆదరణకు ధన్యులమైతిమి. "పదహారువేల" ఆజ్ఞ నెరవేర్చాలంటే మా ఇద్దరికీ (అంటే తలిదండ్రులకు) రోజూ అదే పని మీద ఉన్నా ఒక పుష్కర కాలం పడుతుందేమో అని అనుమానంగా ఉన్నది దేవరా! అయినా ఆజ్ఞ జవదాటకుండా అమలు పర్చే ప్రయత్నం చేస్తాము. :)

    ReplyDelete