Tuesday, May 26, 2009

కేకీక కేకికి కాక కాకికి ఉంటుందా !

సుపుత్రికారత్నం మూడేళ్ళ వైష్ణవి ....వల్లించిన విధంబెట్టిదనగా...


చూడ చూడ " ఋషుల " జాడ వేరు


గంగి గోవు "ఇందాక చెప్పేసా"


విడువంగ వలయు గదరా సుమతీ Two Little Dickie Birds


శ్రీరాముని దయచేతను I am take this


కేకీక కేకికి కాక కాకికి ఉంటుందా


English Rhymes


అదండీ లెఖ్ఖ ...ఒక వేళ వింటే విన్నందుకు సంతోషం...

8 comments:

  1. ఇందాక చెప్పా... LOL

    Awesome!!

    ReplyDelete
  2. "కేకీక కేకికి కాక కాకికా?" అంటే అంతా క గుణింతంలోనే ఉంటుంది.

    ReplyDelete
  3. So sweet of vaishnavi.. enjoy along with her... :)

    ReplyDelete
  4. అమ్మాయితో భలే సరదాగా ఉంటుందే మీకు

    ReplyDelete
  5. యోగి గారు, జ్యోతి గారు, విజయమోహన్ గారు ధన్యవాదాలు - విని కామెంటినందుకు

    వేమూరి సర్

    అవును , అది మొత్తం "క" గుణింతమే...సరదాకి మా నాన్నగారు ఒకసారి అలా అనగానే, ఇక అదే పట్టుకుంది మా రత్నం గారు...మరిపించటానికి వీలుకాక వదిలేసా...

    ReplyDelete
  6. చాలా బాగా చెప్పింది వైష్ణవి. నేను మా అబ్బాయి జ్యోతిరాదిత్యకు ‘నారద రామాయణం’ నేర్పించాను. మంచి మూడ్ లో ఉంటేనేమో ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్’ అంటూ శుద్ధంగా చెప్పేవాడు. లేనప్పుడు ‘శుద్ధ బహ్ మ పరాపరా రామ్..’ అని గబగబా నవ్వేసి పారిపోవడమో, రాత్రయితే ‘బజ్జోమా’ అని తిరిగి నన్ను జోకొట్టడమో చేసేవాడు.

    ReplyDelete
  7. అరుణ గారు..హహ.. బాగుంది మీ "జ్యోతిరాదిత్య రామాయణం..:)

    ధన్యవాదాలు - విని కామెంటినందుకు

    ReplyDelete
  8. కేకీక కేకికి కాక కాకికి ఉంటుందా ..,అని మొత్తానికి మా చేత కా గుణింతం చదివించారు

    ReplyDelete