Tuesday, September 16, 2008

జాగ్రత్తగా విని "ఐస్ ఎన్ షవర్" అని, "అబ్బలం" అని ఎక్కడ వినపడిందో చెప్పినవారు విజేతలు!

42 మంది అమెరికా అధ్యక్షుల పేర్లు చెప్పిన రెండున్నరేళ్ళ వైష్ణవి.ఇక్కడ వినొచ్చు.

http://maganti.org/audiofiles/vaishnavi/42USPresidents.mp3


జాగ్రత్తగా విని "ఐస్ ఎన్ షవర్" అని," అబ్బలం" అని ఎక్కడ వినపడిందో చెప్పినవారు విజేతలు, కిరీటధారులు. :)..

వంశీ

3 comments:

  1. అబ్బలం లింకమ్ అని కాస్త స్పష్టంగానే చెప్పిందండి.మొదటిదే నేను పట్టలేకపోయాను.వైష్ణవి గొంతు ఎంత ముద్దొచ్చిందంటే నేను ఒక పదిసార్లు విన్నాను.

    ReplyDelete
  2. వైష్ణవి మాటలు నేను ఇంకా వినలేదు గానీ ఐసెన్‌హోవర్ ట్రూమనుకూ, కెనడీకీ మధ్యలో వస్తాడు. సరిగా చెప్పానా? :)

    ReplyDelete
  3. @క్రాంతి గారు - మీరు పట్టుకోలేకపోయిన సగం త్రివిక్రం చెప్పేసాడు.

    @త్రివిక్రం - ఆడియో వినలేదు కాబట్టి, ప్రస్తుతానికి కిరీటం లేదు.. :)..

    ReplyDelete