Thursday, September 4, 2008

పూవులమ్ము బందరుచే గట్టెలమ్మజేసి!!!

వీడ్కోలు పద్యం

చెళ్ళపిళ్ళ వారు హిందూ హైస్కూల్ ఉపాధ్యాయులుగా విరమణ చేసి బందరు నుంచి కడియం వెళ్తున్న సందర్భంలో 19-8-1916న వీడ్కోలు సభలో చదివిన పద్యం ఇది - (కడియం పూల తోటలకి ప్రసిద్ధి)

"నిను గన్నట్టి వీటికి కన్ను గుట్ట
లలి ద్రయోదశ వర్షముల్ నిలిపి పూవు
లమ్ము బందరుచే గట్టెలమ్మజేసి
గడియమేగెదె? వేంకటకవికులేంద్ర!"

మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

2 comments:

  1. మెదటి పాదంలో నిన్ను అని మొదలవ్వాలను కుంట ఈ తేటగీతి.

    ReplyDelete
  2. బందరునుగురించి ఇంకా ఏమైనా పద్యలూ, విషయలూ ఉన్నయ్యా? మా నాన్నగారు కూదా ఈ స్కూలులొనే ఉద్యొగము మొదలు పెట్టారు; 1940 ప్రాంతములో.

    ReplyDelete