Friday, August 29, 2008

ఇంతటి ప్రతిభావంతురాలు, బహుముఖప్రజ్ఞాశాలి మళ్ళీ పుట్టబోదు!

భానుమతి రామకృష్ణ - తెలుగు చలనచిత్రజగత్తులో ఇంతటి ప్రతిభావంతురాలు, బహుముఖప్రజ్ఞాశాలి మళ్ళీ పుట్టబోదు అంటే అతిశయోక్తి ఏమీ కాదు.ఆవిడకు ఉన్న ప్రతిభాపాటవాలలో ఒక్కొక్కదానికి ఒక్కో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వవచ్చు.


ఆవిడకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

2 comments:

  1. భానుమతి గారి ఆత్మకథ "నాలో నేను" చదివి సరిగ్గా వారం అయ్యింది. అంతలోనే మీ శీర్షిక కంట పడింది. ఈ కార్యక్రమం వినాల్సిందే....

    ReplyDelete
  2. ఆవిడ వెళ్ళి పోయినప్పుడు నాకు ఒక యెంకిపాటలొ పదాలు గుర్తుకు వచ్చినయ్:

    "పదమూ పాడిందంటె
    పాపాలు పోవాల
    కతలూ సెప్పిందంటె
    కలకాలముండాల"

    ReplyDelete