Saturday, July 19, 2008

స్వరాలూరు మహారాజు సాలూరి రాజేశ్వర రావు

స్వరాలూరు మహారాజు సాలూరి రాజేశ్వర రావు గారి గురించి శ్రీ పరుచూరి శ్రీనివాస్ అందించిన విశేషాలతో, అరుదయిన పాటలతో, వాయిస్ ఆఫ్ శాక్రమెంటో రేడియో స్టేషన్లో ఈ శనివారం ప్రసారమయిన రేడియో కార్యక్రమం ఇక్కడ వినవచ్చు

http://www.radio.maganti.org/archives.html

వంశీ

2 comments:

  1. పాటలు బాగున్నాయి. నా చిన్నప్పుడు విశాఖపట్నం ఆకాశవాణి వారు తరచుగా సాయంకాలం 6:30, 7:00 మధ్యలో "ఓహో యాత్రికుడా" పాట వినిపించేవారు. నాకప్పుడు అది పాడింది రాజేశ్వరరావు గారని తెలియకపోయినా, సాయంకాలమైందని తెలుస్తుండేది :)

    ~సూర్యుడు :-)

    ReplyDelete
  2. Thanks for listening Suryudu garu.

    ReplyDelete