Tuesday, June 24, 2008

ఏదయినా నేర్చుకుంటారు..ఒక్క కథలేమిటి ?

ఒక రాజుకు ఏడుగురు కొడుకులు కథ - ఇలా ఉంటుంది అన్న మాట. 26 నెలల వైష్ణవి చెప్పిన కథ . ఒకవేళ లింకు కనపడకపోతే ఇక్కడ కనపడుతున్న లైను మీద నొక్కండి

http://www.maganti.org/audiofiles/vaishnavi/okarAjuku_EDugurukoDukulu.mp3

ఇంతకు ముందు ఒక టపాలో ఈ "పిల్లలకు కథ"విషయం గురించి చెప్పాను...కానీ మనం సమయం వెచ్చించి శ్రద్ధ తీసుకుని, మనసు పెట్టి, మన బాల్యంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, అత్తయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు చెప్పిన సరంజామా పిల్లలకు ఓపికగా చెపితే, వాళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా ఏదయినా నేర్చుకుంటారు..ఒక్క కథలేమిటి ?

వంశీ

3 comments:

  1. avununamdI! manaku OpikalEka pOvaTam valanE chinnapillalu chaalaa kOlpOtunnaaru.

    ReplyDelete
  2. she sounds absolutely adorable.
    you shd have kept a vid clip!!! :(

    ReplyDelete
  3. @దుర్గేశ్వర గారూ - ఇటువైపు వచ్చినందుకు ధన్యవాదాలు

    @ కొత్తపాళీ గారూ...Thankyou...త్వరలో వచ్చే "కాకి - దాహం - కడవలో నీళ్ళు - గులకరాళ్ళు" కథకు వీడియో క్లిప్పు పెడతాను..వైష్ణవికి ఆ కథ ఇంకా పూర్తిగా రాలా. కానీ వీడియో క్లిప్పులంటే మా ఆవిడ చిందులేస్తుందేమో (ఆనందంతో మటుకు ఖచ్చితంగా కాదు)...చూడాలి....:)

    ReplyDelete