Monday, June 16, 2008

739 మంది ప్రత్యక్ష శ్రోతలకు సభాముఖంగా ధన్యవాదాలు

మొన్న శనివారం http://www.maganti.org/ చే సమర్పించబడి "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో"లో ప్రసారమయిన "ఆపాత మధురాలు" రేడియో కార్యక్రమాన్ని ఇంటర్నెట్టులో , కేబుల్ ఎఫ్.ఎం. రేడియోలో విన్న 739 మంది ప్రత్యక్ష శ్రోతలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. అలాగే కార్యక్రమాన్ని చివరిదాకా విని, శ్రమతీసుకుని తమ అభిప్రాయాలను తెలియచేసిన వారందరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు.

ప్రత్యక్ష ప్రసారాన్ని వినలేకపోయిన వారు http://www.radio.maganti.org/ లోని ఆర్కైవ్స్ సెక్షన్లో ఉన్న లింకులు నొక్కి , ప్రసారమయిన కార్యక్రమాలను వినవచ్చు

మాగంటి వంశీ, మాగంటి శ్రీదేవి

1 comment:

  1. "ఆపాతమధురా"ల పేజీలో భండారు అచ్చమాంబ, అక్కిరాజు ఉమాకాంతం, చిలుకూరి నారాయణరావు, దామెర్ల రామారావు, కొమర్రాజు లక్ష్మణరావుల ఫోటోలు చేరాయి. వాళ్ళకి సినీ, నాటక రంగాలతో సంబంధం లేదు. ఆ బొమ్మల స్థానంలో మరి వేరెవరివైనా పెడితే బాగుంటుందేమో.

    భవదీయుడు,
    శ్రీనివాస్

    P.S. అడవి బాపిరాజు ఒక సినిమాకు కళాదర్శకుడిగా పనిచేసాడు. అందువల్ల ఆయనకు మినహాయింపు :-).

    ReplyDelete