Sunday, May 11, 2008

మళ్లీ పాడిందే పాటరా ....తాపీ ధర్మారావు గారి గురించి


మళ్లీ పాడిందే పాటరా ...."తాపీ ధర్మారావు గారి గురించి తెలియని తెలుగువారు ఉన్నారంటే ...ఇక చెప్పేదేమీలేదు....ఈ చిత్రరాజాన్ని పంపించిన మిత్రుడు శ్రీనివాస్ కి ధన్యవాదాలు...దీని కాపీరైటు సంగతి సందిగ్ధంలో ఉన్నది...ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియచెయ్యండి...ఇలా ప్రచురించటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియచేస్తూ ఈ బ్లాగునుండి తొలగిస్తాను...

1 comment:

  1. గెడ్డం లేని ధర్మారావుగారా? చాలా అరుదైన చిత్రం.

    ReplyDelete