Sunday, May 11, 2008

స్థానం నరసింహారావు గారు



స్థానం నరసింహారావు గారు



ఈయన గురించి తెలియని తెలుగువారు ఉన్నారంటే ...ఇక చెప్పేదేమీలేదు....ఈ చిత్రరాజాన్ని పంపించిన మిత్రుడు శ్రీనివాస్ కి ధన్యవాదాలు...దీని కాపీరైటు సంగతి సందిగ్ధంలో ఉన్నది...ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియచెయ్యండి...ఇలా ప్రచురించటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియచేస్తూ ఈ బ్లాగునుండి తొలగిస్తాను...

No comments:

Post a Comment