Wednesday, May 7, 2008

పెండ్యాల నాగేశ్వరరావు గారి చిత్రాన్ని చూసే భాగ్యం!




పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతాన్ని చెవులు కోసేసుకు వినటమే కానీ, ఆయన యవ్వనంలో ఎలా ఉండి ఉంటారో అన్న "ఇది" తీరలేదు..ఈరోజుతో ఆ "ఇది"కి "అది" లభించింది...ఆ మహానుభావుడి యవ్వనంలోని చిత్రాన్ని చూసే భాగ్యం ఈ వేళ ఆప్తమిత్రుడు రాగంపేట శ్రీనివాస్ వల్ల కలిగింది.... ఓల్డ్ తెలుగుసాంగ్స్ సైటులో ఆయన వృద్ధ్యాప్యం లోని చిత్రం ఉన్నది

1 comment:

  1. ఈ చిత్రాన్ని తెలుగు వికీపిడియాలో వాడుకోవచ్చా?

    ReplyDelete