Friday, April 25, 2008

ఔరా ! అవి అవధానాలా ??

అవధాన విద్య ఆంధ్రుల సొత్తు. నిజమే ! ధార, ధారణలకి నిలయం. ఇదీ నిజమే!! పద్య వైభవానికి, ఆశుకవితా విన్యాసానికి నిదర్శనం. అవును. కానీ - ఇదంతా గత వైభవమే ! ఒకనాటి వాస్తవమే. మరి ఈనాటి పరిస్థితి? ...

పూర్తి వ్యాసం ఇక్కడ -

http://www.maganti.org/vyasavali/dwaana/aura.html

విధేయుడు
వంశీ

2 comments:

  1. అవధానం లో అప్పుడప్పుడు మంచి సాహిత్యం కూడా పుడుతుంది, కాకపోతే అది చాలా తక్కువ అన్నది వాస్తవమే. డా.ద్వా. నా. శాస్త్రి గారు ఈ వ్యాసం చాలా రోజుల క్రితం రాశారేమో - ఈ మధ్య అవధానం లో మొదలైన ఒక విపరీత పోకడ గురుంచి చెప్పలేదు .. ఓ అవధానం ( దాదాపు నెల రోజులు జరగ వలసినది) చూడటానికి వెళితే ప్రేక్షకులకన్నా నిర్వాహకులెక్కువున్నారు .. అవధాని గారు పద్యం చెప్పీ చెప్పక ముందే, ఈ పద్యం 30 సెకన్లలో చెప్పారు, ఐదు పద్యాలకి కపిలి తీసుకున్న సమయం రెండున్నర నిముషలే అంటూ .. కాలగణన, భజన మొదలు పెట్టారు.. వేదిక మీదె కూర్చున్న ఓ పెద్దాయన తరువాత మిత్రుల మధ్య(పద్యకవిత్వం తెలిసిన ఆయన), రాసుకోవటానికి , తప్పో ఒప్పో చెప్పటానికి అసలు మాకు సమయం ఎక్కాడ ఉంది గనక అని వాపోయారు.

    ReplyDelete
  2. Hi mee blog ni andhrajothi book lo choosi open chesa chala bagundi.memu meelanti Bloggers ki free ga websites create chesi isthunnamu.meeru kooda mee blog ni .com ga marchuko vacchu.poorti vivaralaku maa wesite choodandi
    http://www.hyperwebenable.com/

    ReplyDelete