Tuesday, February 26, 2008

ఎవరిదగ్గర అయినా ??

ఎవరిదగ్గర అయినా జి.బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన త్యాగరాజుల వారి "ఎందరో మహానుభావులు" కృతి (ఎంపి3 కానీ, వేరే ఇతర ఆడియో ఫార్మాట్ కానీ) ఉంటే కొంచెం magantidotorgatgmaildotcom కు దయచేసి పంపించగలరా? ఆయన పాడిన ఈ పంచరత్న కృతి ఇంతకుముందు తెలుగుబిజ్.నెట్ లో ఉండేది. ఆ సైటు డవును అయిన దగ్గరినుంచి ప్రయత్నిస్తున్నాను కానీ , అంతర్జాలంలో మరెక్కడా దొరకలేదు

1 comment:

  1. మాగంటి గారు,

    ఈ పోస్ట్ కి సంభందం లేని విషయమిది. మంటనక్కలో పోస్ట్ హెడ్డింగ్ సరిగా కనిపించటం లేదు, సరిచేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.

    ~ సత్యసురేష్

    ReplyDelete