Monday, January 7, 2008

శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి "కన్నె పాటలు"

శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు "కన్నె పాటలు" అని ఒక అద్భుతమయిన గేయ రచన చేసారు. అందులోని పాటలు ఒకటొకటిగా మీ ముందుకు తీసుకుని రావాలి అని ఈ చిరు ప్రయత్నం.

కన్నె పాటలు

ఈ పుటలో కిందుగా ఉన్న కన్నెపాటలు మీట నొక్కండి

1 comment:

  1. శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు అనగానే నాకు గుర్తుకు వచ్చేది, నేను చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, అవి ఏ కవితా సంకలనం నుండి గ్రహింపబడినవో నాకు అంతగా గుర్తు లేదు కాని, కొన్ని పద్యాలు మాత్రం గుర్తున్నాయి.

    శ్రీలు పొంగిన జీవగడ్డ ఇది
    పాలువారిన భాగ్య సీమ ఇది
    వ్రాలినది ఈ భరతఖండము
    భక్తి పాడర తమ్ముడా

    నాకు గుర్తున్నట్లుగా వ్రాశాను, ఎప్పుడో చదువుకున్న పద్యం, తప్పులుంటే మన్నించాలి :)


    నమస్కారాలతో,
    సూర్యుడు :-)

    ReplyDelete