Friday, December 21, 2007

పులిజూదం

పులిజూదం ఆట చూడాలని ఉందా?

పులిజూదం

వంశీ

2 comments:

  1. పదమూడు పద్నాలుగేళ్ల కిందట ఆడిన ఆటలు. మీ పుణ్యాన మళ్లీ ఇప్పుడే చూస్తున్నాను. ఆ వీడియోలోని నల్ల బండలు చూడ్డానికి కడపబండల్లా వున్నాయి. మనుషుల మాటతీరుకూడా రాయచోటి ప్రాంతానికి చెందినదిగా వుంది. వీడియో అక్కడిదేనా వంశీగారూ?

    ReplyDelete
  2. రానారె

    అవి ప్రొద్దటూరు బండలు అని నేను కొంత ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే ఆ వీడియో పంపించినాయన , ఎన్నో రోజుల నుంచి నాకు తెలిసిన శ్రీ స్వరూప్ కృష్ణగారు...ఆయనదే ఆ పుణ్యమంతా

    నేను చేసిందేమీ లేదు...మీ అభినందనలు, ఆశీర్వాదాలు ఆ పెద్దాయనకే

    ReplyDelete