Sunday, November 25, 2007

చెంచునాటకం , కీలుగుఱ్ఱం , యక్ష గానం , చెక్కభజన , బుఱ్ఱ కథ, తోలుబొమ్మలాట , గొరవయ్యలు

మరుగునపడిపోతున్న మన జానపద కళలు - చెంచునాటకం , కీలుగుఱ్ఱం , యక్ష గానం , చెక్కభజన , బుఱ్ఱ కథ, తోలుబొమ్మలాట , గొరవయ్యలు దృశ్య రూపంలో (video)ఇక్కడ చూడండి

జానపద కళలు videos


మిత్రులు డాక్టర్ జోగధేను స్వరూప్ కృష్ణ గారి సౌజన్యంతో

2 comments:

  1. మంచి వీడియోలు అందించిన మీకు, ఇంత గొప్ప పరిశోధన చేస్తున్న కృష్ణమూర్తి గారికి అభినందనలు. నా చిన్నప్పుడు మా ఇంటికి గొరవయ్యలు వస్తే తెగ భయపడిపోయేవాడిని. కానీ భయం వెనకాల ఆపుకోలేని కుతూహలం కూడా, ఆ ఢమరుక శబ్దం, పిల్లనగ్రోవి నాదం, వారి పాడే పదాలు, అన్నిటికన్నా మించి భల్లూకజుట్టుతో ఉన్న వారి తలకట్టూ,ఇవన్నీ తలచుకొంటే ఏదో వేరే లోకంలో చూసినట్టుగా అనిపిస్తోందిప్పుడు. ఇవన్నీ మన తరువాతి తరాలకు చెప్తే వారు ఊహించుకోవడానికి కూడా కష్టమే కదా అని, ఎవరైనా ఇలాంటి వాటిని ఇలా చిత్రీకరిస్తే బావుండు అని అనుకొనేవాణ్ణి, ఇప్పుడిలా అది నిజం కావడం చూస్తే చెప్పలేనంత ఆనందం కలుగుతూంది. మరోసారి మీకిద్దరికీ నెనర్లు!

    ReplyDelete
  2. Dr Ismail garu

    Thanks for stopping by....All kudos to Dr Swarup..no reason to thank me, all I did was publishing it...core effort is Dr Murthy's...

    I guess you can view his articles on these folk arts at venkat siddareddy's blog.

    Vamsi

    ReplyDelete