Monday, November 12, 2007

ఇళ్ళలో ఉండి తీరవలసిన పుస్తక రాజాలు ఇవి!

"ఎల్లోరా" అసలు పేరు గొడవర్తి భాస్కరరావు అని మీకు తెలుసా?

ఈయన జానపద గేయ సాహిత్య పరిశోధన అనన్య సామాన్యం.పుస్తక ప్రియులందరి ఇళ్ళలోనూ ఉండి తీరవలసిన పుస్తక రాజాలు ఇవి.


ఆంధ్ర చరిత్ర - సంస్కృతీ వికాసం ( వ్యాస గ్రంథం)
ఆయన చేసిన రచనలు
అరుణకిరణాలు (కవితలు)
బాలగేయ కథలు
బంతిపూలు
చంద్రముఖి (నవల)
చంద్రవదన
చిన్నారి కథలు
డాక్టర్ కోకిల
దేశిపదాలు
గుడిగంటలు
హృదయవీణ
జానపదగేయాలు - 1
జానపదగేయాలు - 2
కదలిపోయిన రైలుబండి (కథానికలు)
మన ప్రాచీన కళలు - పుట్టుపూర్వోత్తరాలు
మందారాలు ( బాలల కోసం రాసిన నవల)
మాయ చిలుక (నవల)
పండిత రాయలు (బుఱ్ఱ కథ)
పండుగల పాటలు
పాపాయి పాటలు
పరిసరాలు - ప్రభావాలు (సాంఘిక నవల)
ప్రజల పాటలు
పూవులు - మొగ్గలు
సాహిత్య సమారాధన
సరాగాలు
వెన్నెల రాత్రులు (నాటికలు)
వేసవి సెలవలు (బాలల కోసం నాటికలు)
విచిత్ర కథలు

1 comment:

  1. ఆయన కధలు కొన్ని చదివాను కాని పుస్తకరూపంలో ఏది చదివినట్లు గుర్తు లేదు.ఒక పుస్తకం మీద మీ సమీక్ష ప్రచురించండి తెలుసుకుంటాం

    రాజేంద్ర

    http://visakhateeraana.blogspot.com/

    ReplyDelete