Friday, October 19, 2007

"కాశీనాథుడు" అంటే అర్థము?

"కాశి" పదం ఈ విధంగా వచ్చింది - క + అశి (నీరు తాగి జీవించునది - అనగా చేప)

"కాశీనాథుడు" అంటే - మత్స్య శ్రేష్ఠం అని అర్థము అట.

1 comment:

  1. కాశీ అంటే అర్థం ఇదా . తెలియచేసినందుకు ధన్యవాదాలు. అలాగే మీ మాగంటివారి సైటుకు, దానిని తయారీలో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు.

    ReplyDelete