Wednesday, January 30, 2008

తోక పోయి కత్తి వచ్చె ఢాం ఢాం ఢాం

తోక పోయి కత్తి వచ్చె ఢాం ఢాం ఢాం
కత్తి పోయి కట్టె వచ్చె ఢాం ఢాం ఢాం
కట్టె పోయి దోసె వచ్చె ఢాం ఢాం ఢాం
దోసె పోయి డోలు వచ్చె ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం ఢాం ఢాం ఢాం

ఈ పాట వెనక ఒక కథ ఉంది...ఏమిటో చెప్పుకోండి చూద్దాం


ఇది సమకాలీన పరిస్థితులకి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది ... :)

1 comment:

  1. కడుపు నిండింది :)
    అదేమిటో మీరే చెప్పండి.

    ReplyDelete