Saturday, October 27, 2007

ఆకాశవాణి వార్తలు - 2

ఆకాశవాణి వార్తలు - 2

మరి కొద్ది మంది గుర్తుకు వచ్చారు

ప్రాంతీయ వార్తలు చదివేవాళ్ళు

తాటిబండ్ల రజని
మల్లెల జయలక్ష్మి
ఉప్పర్లపాటి జయప్రకాష్


నాటకాల్లో వేసేవాళ్ళు

సి.రామ్మోహన రావు
వి.బి.కనకదుర్గ
సీతారత్నం
మద్దాలి సుశీల
నండూరి రామ్మోహన రావు
చిట్టా శంకర్
విన్నకోట రామన్న పంతులు
చాట్ల శ్రీరాములు
సుబ్బరాయ శర్మ
కోట శంకర్ రావు
పద్మజా నిర్మల
వేదగిరి రాంబాబు
జీడిగుంట రామచంద్రమూర్తి
ఆదివిష్ణు
కోకా రాఘవరావు
శకుంతల


సంగీత విద్వాంసులు

సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్
వీణా శ్రీనివాస్ - వీణ
డాక్టర్ పద్మ - వీణ, నాదస్వరం
శ్రీమతి బుర్రా సరోజినీ మూర్తి - వయోలిన్
శ్యామసుందర్ అయ్యగారి - వీణ

1 comment:

  1. శనగన కబీర్ దాస్ అని ఒక నటుదు ఉండేవారు. ఆయన విజయవాడ సిమెంటు ఫ్యాక్టరీలో పని చేశేవారు. అప్పుడప్పుడూ విజయవాడ కేద్రం నుండి వచ్చే నాటికలలో , చెళుకులలో నటించారు.

    ReplyDelete