Sunday, September 23, 2007

మహాభారతంలోని యుద్ధ వ్యూహాల గురించి

మహాభారతంలోని యుద్ధ వ్యూహాల గురించి నాకు లభించిన సమాచారం ఇక్కడ...

http://www.maganti.org/JanPDFdoc/yuddhavyuham.pdf

ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను, ఇంకా సమగ్రమయిన సమాచారం ఎక్కడయినా దొరుకుతుందేమో అని...కానీ సఫలం కాలేదు...మీకు ఈ వ్యూహాల గురించి ఇతరంగా ఏవేని వివరాలు తెలిస్తే, అంటే వీటి గురించి వ్రాసిన పుస్తకాల వివరాలు కానీ, తెలిస్తే దయ ఉంచి నాకు తెలియచెప్పమని విన్నపము...

2 comments:

  1. వంశీ గారూ!

    పద్మవ్యూహమంటే చక్రవ్యూహమే! అభిమన్యుడు చనిపోయింది పదమూడో రోజు కదా? హిందూ పురాణాల్లోని యుద్ధాలు-యుద్ధవ్యూహాల గురించిన పరిచయవ్యాసం ఎన్వికీలో ఉంది చూడండి. దాంట్లో సూకర, సర్పవ్యూహాలు కూడా ఉన్నాయి. :)
    అభిమన్యుడి పేజీలో చక్రవ్యూహం బొమ్మ ఉంది.

    ReplyDelete
  2. ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పుస్తకంలో అనుకుంటా క్రౌంచ వ్యూహము, పద్మ వ్యూహముతో పాటు ౧౮ రోజూల్లో ఏఏ రోజులు ఏ వ్యూహాన్ని కౌరవులు, పాండవులు అవలంభింది వివరంగా వ్రాశారు. మళ్ళీ ఒకసారి రూఢీ చేసుకొని చెబుతా. అందులో నేను బొమ్మలు కూడా చూశా

    ReplyDelete