Friday, August 10, 2007

విశ్వదాభిరామ అంటే అర్ధం ?

విశ్వదాభిరామ వినురవేమ అనే పదప్రయోగం తెలియని తెలుగువాడు ఉంటాడా అన్నంత ఇదిగా మన జీవితాలతో పెనవేసుకుని పోయిన వేమనగారు, అసలు విశ్వదాభిరామ అన్న మాట యే అర్ధంలో వాడారో చెప్పండి చూద్దాం?

విశ్వదాభిరామ అంటే అర్ధం - విశ్వ+ద+అభిరామ = సమస్తమును ఇచ్చుటచే మనోహరమయినవాడా అని...

ఇక వేమనగారు ఆ మాటే ఎందుకు వాడారు అనేది విడమరచి చెప్పడాన్ని మన పెద్ద గురువులకే వదిలివేస్తున్నాను

3 comments:

  1. cinema lo inko rakamga cheppinattu gurtu, viswada, abhirama anevi characters perlu anukuntanee!

    ReplyDelete
  2. "విశ్వద" అన్నది ఒక వేశ్య పేరు."అభిరామ" వేమన స్నేహితుడి పేరు.ఈ వేశ్య సాంగత్యం వీడిన పిదపనే వేమన కవి గా మారాడని నానుడి.

    ReplyDelete
  3. పిఠాపురం వాస్తవ్యులయిన నడకుదుటి వీరరాజ కవి గారు 1933లో వ్రాసిన బాల విజ్ఞాన గ్రంథమాలలో ఈ విశ్వదాభిరామ అన్న మాట గురించి చాలా వివరంగా ఉంది చూడండి

    ReplyDelete