Friday, August 17, 2007

ఇది కలా నిజమా!!

ఇది కలా నిజమా...అద్భుతం,అమోఘం,అనిర్వచనీయం...ఇంతకన్నా చెప్పటానికి మాటలు రావట్లేదు నాకు......చేవ గల చేతులు చక్కని చిత్రాలను చిత్రీకరించగలవని నిరూపించిన మహామనీషి.. ఈ కళాకారుడు ఎవరో కానీ, ఆయనకు శిరసు వంచి పాదాభివందనం

http://www.youtube.com/watch?v=HtP4FjvfBFo

SICAF - SEOUL 2003

2 comments:

  1. అబ్బో, దిమ్మ తిరిగింది ఆ మహానుభావుడి కళ చూశాక. అనుమానం లేదు, శిరసు వంచి నమస్కరించదగ్గ వాడే. కృతజ్ఞతలు!

    http://sreenyvas.wordpress.com

    ReplyDelete
  2. అద్భుతం!
    ఇంత మంచి వీడియో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete