ఈ రావణాబ్రహ్మని పాంటిప్పి - పంచెలోకి పంపించి, కత్తులు కటార్లు ఇప్పించి ..... ఇంకో 7 కపాలాలెక్కించి, తల పొజిషన్లో "సరిగ్గా" పెట్టేస్తే (ఇప్పుడు పేపరు సరిపోక ఇరికించాల్సొచ్చింది - దీని సిగదరగ!) ........వీరావతారం తయార్!
ఇదే లెక్కలో బ్రహ్మగారినేసెయ్యడం కష్టం కాదనిపిస్తోంది.....ఆయన్నీ "ఏసేస్తే" ఓ పనైపోలా?
Time Taken: 6 mins
Pencil On A4
Back to work