అదే స్టూడియోలో - అదేనండీ, వరల్డ్ ఫేమస్ శ్రీనివాసా ఫొటో స్టూడియో, చల్లపల్లి - నాలుగున్నర దశాబ్దాల ముందు, నాలుగున్నర దశాబ్దాల తరువాత
అమ్మమ్మ, తాతయ్య - 1945లో (Outdoor Studio)
అమ్మమ్మ, తాతయ్య - 1990లో (Indoor Studio)
అమ్మమ్మ - విడిగా......ఫోటొకెళుతూ తనకిష్టమైన కాలజ్ఞానం పుస్తకం తీసుకెళ్ళి, ముందు పెట్టుకుని తీయించుకున్న ఫుటో ఇది....



0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు, నాకిష్టం లేని కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.