Thursday, February 16, 2012

విశ్వనాథుల వారి పుస్తకాలు... కొన్ని..

విశ్వనాథుల వారి పుస్తకాలు... కొన్ని..

ఇవీ - నాన్నగారి లైబ్రరీ నుంచే...


2 comments:

  1. నోరూరించేస్తోంది. (భాష తప్పయినా భావం సుబోధకమే కదా :)) వీటిలో అమృతవల్లి, చంద్రగుప్తుని స్వప్నము, వేదవతి, పులిమ్రుగ్గు, భగవంతుని మీద పగ మాత్రమే చదివాను. అదీ దాదాపు దశాబ్దం క్రితం. మళ్ళీ ఎప్పటికి చదవగలనో. ఇప్పుడు పుస్తకాలు కూడా లేవు. కొత్తగా కొనుక్కోవాలి.

    ReplyDelete
  2. విశ్వనాథ వారిని నాథుల వారినిగా చేశారే!!

    వేయి పడగలుంటే మరీ డజనే చూపించారేవిటి!! అన్నీ మంచి పుస్తకములే....

    సీతారామం

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.