Monday, February 27, 2012

చీరలు బాబూ చీరలు!!

చీరలు బాబూ చీరలు - అద్దకం ఎలా చేస్తున్నారో చూడండి

ఎక్కడా? మా ఇంటి వెనకాతలే!

మీ ఇల్లంటే? ఎక్కడ బాబూ ?

గాంధీ నగర్, హైదరాబాదులోనయ్యా ...

మా డాబా మీదికెక్కి చూస్తూంటే, వీళ్ళు కనపడగానే ఫోటోలు తీసుకొచ్చా!ఇంతకుముందు ఎవడికీ కనపడకుండా, కింద గదుల్లో చేసేవారుట...ఇప్పుడు స్థలం సరిపోవట్లేదని పైకొచ్చేసి నా చేతికి చిక్కారు...

ఆ తర్వాత వాళ్ళ దగ్గరకెళ్ళి, వివరాలు అవీ అడిగి ఓ వీడియో తీసుకునొచ్చా! పేద్ద ఫైలయ్యిందయ్యోయ్...నెమ్మదిగా ఫ్లాషులోకి కన్వర్టు చేసి "ప్రజల సౌకర్యార్థం" సైటులో పెట్టాలి....









3 comments:

  1. అద్దకం చీరలు బాగుంటాయి . అందులో ఇప్పుడు ఎండాకాలమేమో కట్టుకునేందుకు వీలుగా వుంటాయి .

    ReplyDelete
  2. మీ ఇంటివెనకే అంటున్నారు . మీ పేరు చెపితే ఏవన్నా డిస్కౌంట్ ఇస్తారంటారా :))
    @ మాలగారు చీరలు కనిపిస్తే వదలరు కదా !

    ReplyDelete
  3. ఎవరి "బార్గెయినింగ్" పవర్ వాళ్ళదేనండీ - నా పేరు చెపితే ఇస్తారేమో కానీ, వాళ్ళు పడే కష్టం చూసాక డిస్కవుంట్ల పేరుతో వాళ్ళ పొట్ట కొట్టలేను....కాబట్టి ... :)

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు, నాకిష్టం లేని కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.