Friday, February 24, 2012

ఇంటికొచ్చిన దున్నపోతు పెద్దలు, దుర్మార్గులు కొంతమంది......!!

జాతక కథలు - బాలానందం కథలు

అల్లప్పుడెప్పుడో చిన్నప్పటివి (1975 సీరీస్ దేశీ ప్రచురణలు, యువభారతి ప్రచురణలు ) .....

అప్పుడే, అనగా చిన్నప్పుడే (1980 ప్రాంతాల్లో అనుకుంటా!) - ఇంటికొచ్చిన దున్నపోతు పెద్దలు, దుర్మార్గులు కొంతమంది, ఇవేవో బాగున్నాయే అని మేము పిల్లవాళ్ళని కూడా చూడకుండా మాయమాటలు చెప్పి, వాళ్ళ పిల్లలకోసం మా ఇంట్లోనుంచి ఎత్తుకుపోయి - ఉన్న కలక్షన్లో కొన్ని పోగా, బొద్దింకలకు ఆహారమై కొన్ని పోగా, మిగిలినవి ఇవీ అయ్యా! 


0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.